మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన మన నేషనల్ క్రష్ రష్మిక
ఫిబ్రవరి 20 నుంచి 26వరకు జరిగే ఈ ఫ్యాషన్ షో లో రష్మిక హైలైట్
జపనీస్ ఫ్యాషన్ లేబుల్ ఒనిత్సుకా టైగర్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రష్మిక
ఆ బ్రాండ్ తరపున బ్లాక్ డ్రెస్, షార్ట్ స్టయిల్ తో ర్యాంప్‌పై వాక్ చేసిన రష్మిక
అల్లు అర్జున్ తో నటించిన 'పుష్ప' సినిమాతో నేషనల్ క్రష్ అయిన రష్మిక
యానిమల్' సినిమాతో రష్మిక పేరు ప్రపంచం అంతా మారుమోగింది
'పుష్ప' కి సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప 2' లో కూడా రష్మిక, ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది
నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని వార్తలు వైరల్ అవుతూ వున్నాయి
Related Web Stories
ఘనంగా రకుల్, జాకీ భగ్నానీల పెళ్లి
కియారా అద్వానీ గురించి
విశ్వ సుందరి మానుషి చిల్లర్
సమంత ఈజ్ బ్యాక్