నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్‌లో
భారీ హిట్టు కొట్టిందా..!
గత ఏడాది పుష్ప-2 చిత్రంతో శ్రీవల్లిగా కనిపించింది టాప్ లేపింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా
వరుసగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.ఈ ముద్దుగుమ్మ
ప్రస్తుతం 'ఛావా' సినిమా 14 రిలిజ్ అయిన విషయం తెలిసిందే
విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ఛావా
ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
శంభాజి మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.
తొలిరోజు రూ.31 కోట్లు వసూలు చేసి.. బాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది.
చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందన్నారు. ప్రేక్షకులు
Related Web Stories
పవన్ కళ్యాణ్ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటన ఎందుకో తెలుసా
సొగసైన అందాలతో సెగలు పుట్టిస్తున్న కేతిక శర్మ
బుజ్జి తల్లితో అలా ఉంటది మరి
అమాయకపు చూపులతో వలలో పడేస్తున్న కిస్సిక్ బ్యూటీ