నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు.. పెళ్లెప్పుడంటే!

నారా వారి వార‌సుడు హీరో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్

న‌టి సిరితో ఆదివారం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది

హైదరాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో ఉదయం జరిగిన

ఈ వేడుక‌కు నారా, నంద‌మూరి కుటుంబాలు క‌దిలి వ‌చ్చాయి

డిసెంబర్‌ 15న వీళ్లిద్దరి పెళ్లికి

పెద్దలు ముహూర్తం నిర్ణయించినట్లు స‌మాచారం

ప్ర‌స్తుతం ఈ కొత్త జంట ఫొటోలు

సోష‌ల్‌ మీడియాలో..

బాగా వైర‌ల్‌ అవుతున్నాయి

మీరూ ఓ లుక్కేయండి