నైనికా.. 'ఢీ' డ్యాన్స్ షో ఫేమ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది

ఓ తరుణంలో హౌస్‌లోనే స్ట్రాంగెస్ట్ కాంటెస్ట్ అనిపించుకుంది

తర్వాత కాస్త డల్ అయిన.. తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మనుసులు గెలుచుకుంది

అనూహ్యంగా 5వ వారం ఎలిమినేషన్‌లో షో నుండి నిష్క్రమించింది

దీంతో షాకైన నాగ్ ‘నైనిక నీ గేమ్‌ ఎటు పోయింది? నీలో ఫైర్‌ ఏమైపోయింది’ అన్నారు

ఉన్నది 5 వారాలే అయిన ఈ బ్యూటీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కొట్టేసిందట

ఎలిమినేషన్ తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ షో పెంచింది