చైతూ- శోభితలను నేనే కలిపానేమో..
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమ గురించి నాగార్జున మాట్లాడారు.
శోభిత అద్భుతమైన నటి, ఓ సినిమాలో ఆమె నటన బాగా నచ్చి, ఫోన్ చేసి అభినందించా.
నా ఆహ్వానం మేరకు తను ఓ సారి మా ఇంటికి వచ్చింది.
సినిమాలతో పాటు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి
మేం మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో చైతన్య అక్కడకు వచ్చాడు.
అప్పుడే వారిద్దరికి తొలిపరిచయం ఏర్పడింది.
అలా వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడానికి నేనే కారణమయ్యానేమో..
డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న వారి పెళ్లి వేడుకకు
కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులనే ఆహ్వానిస్తున్నాం.
చైతూ, శోభిత పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారని నాగ్ చెప్పారు.
Related Web Stories
మొదటి సారి ప్రీ రిలీజ్ వేడుక యుఎస్‌లో...
కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామంలో పుట్టారు
అక్కినేని కోడలు 'శోభిత' హాట్ ఫోటో షూట్
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 విడుదల