నాగ చైతన్య 'బుజ్జి తల్లి' అందాల విందు 

శరీర సౌందర్యమే బ్యూటీ అనుకుంటే దానికంటే మూర్కత్వం ఏమి ఉండదు. 

బుద్ధి, ప్రతిభలు అసలైన అందానికి ప్రామాణాలు. 

ఇలా అయితే శోభిత మోస్ట్ బ్యూటీ ఫుల్ ఉమెన్స్ లో ఒకరిగా నిలుస్తుంది. 

తనదైన విలక్షణ నటనతో బాలీవుడ్ తో పాటు వివిధ ఇండస్ట్రీలలో మంచి పేరు సంపాదించుకుంది ఆమె. 

కానీ, ఎందుకో తెలుగు ప్రేక్షకులు కాస్త ఈర్ష పెంచుకున్నారు. 

ఈ బ్యూటీ 2016లో అనురాగ్‌ కశ్యప్‌ సైకలాజికల్‌ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం 'రామన్‌ రాఘవ్‌ 2.0’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. 

‘బోసు బాల్‌ వ్యాయామం’తో శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవచ్చని చెబుతోంది శిల్ప