ధూళిపాళ్ల 'పెళ్లికూతురు' ముస్తాబు

రెండేళ్ల ప్రేమ బంధం..వివాహ బంధంగా మారింది.

అక్కినేని నాగచైతన్య, ధూళిపాళ్ల శోభిత వివాహానికి మరో రెండు రోజులే సమయమున్న వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

తాజాగా శోభితాని పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు.

ఈ ఫొటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల హల్దీ వేడుకలను అక్కినేని ఇంట్లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.