నభ 'నాభి' అందాలు

నభ నటేష్ 1995 డిసెంబర్ 1న కర్ణాటక, చిక్ మంగళూరు, శృంగేరిలో జన్మించింది. 

2015 లో కన్నడ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన  శివ రాజ్‌కుమార్‌  'వజ్రకాయ' సినిమాతో స్క్రీన్ దేవ్యు చేసింది.

అంతకు ముందు ఆమె 2013 ఫెమినా మిస్ ఇండియా (బెంగళూరు) టాప్ 10లో నిలిచింది.

లీ, సాహెబా వంటి కన్నడ సినిమాలో నటించగా కలిసి రాలేదు..

దీంతో సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులో దేవ్యు చేసింది.

ఆ తర్వాత రవిబాబు 'అదుగో' సినిమాలో నటించింది.

ఎట్టకేలకు 2019లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చాడు.

తర్వాత తీసిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు పూర్తి నిరాశపరచగా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలా హాట్ ఫోటో షూట్‌లకు పరిమితం అయ్యింది.