పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న 'పూరి పోరి'
పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాట్ బ్యూటీ నభా నటేష్
ఫస్ట్ సినిమాతోనే ఈ బ్యూటీ తన గ్లామర్ తో అందరిని కట్టి పడేసింది.
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఈ బ్యూటీ వరుసగా..
డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి సినిమాల్లో నటించింది.
ఈ సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయినా ఆమె గ్లామర్ కి మాత్రం అందరు ఫిదా అయిపోయారు.
గతేడాది ప్రియదర్శి 'డార్లింగ్స్'లో నటించిన పెద్ద సక్సెస్ రాలేదు..
ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు'పైనే భారం వేసింది.
ఈ గ్యాప్ లో ఇలా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తుంది.
Related Web Stories
హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోన్న రాశీ ఖన్నా..
అంజలి ఇంత హాట్‌గా తయారైందేంటి?
టైట్ డ్రస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్న ఆషు
రెట్రో లుక్‌లో వైష్టవి.. చూస్తే పడిపోవాల్సిందే