హాట్ బ్యూటీ నభా నటేష్‌ చాలా కష్టకాలమట

ఇటీవల జరిగిన ప్రమాదం వల్ల రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ వచ్చింది.

ప్రస్తుతం కోలుకున్న ఆమె మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు.

ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాలు ‘స్వయంభూ’, ‘నాగబంధం’లో నటిస్తున్నారు.

ఇదొక  ఒక పీరియాడిక్‌ చిత్రం. భారీ బడ్జెట్‌తో పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.

నా జీవితంలో ఆక్సిడెంట్ అనేది  ఊహించని సినిమాటిక్‌ ట్విస్ట్‌.

కోలుకోవడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఆ సమయంలో మానసికంగా చాలా లోగా ఫీల్‌ అయ్యేదాన్ని

నేను పూర్తిగా రికవర్‌ కావడంలో కుటుంబ సభ్యుల తోడ్పాటు మరిచిపోలేనిది

వరుసగా సినిమాలు చేస్తేనే ప్రేక్షకులకు గుర్తుంటాం అనేది అపోహ.

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తే కచ్చితంగా గుర్తిండిపోతాం.

ప్రతీ ఫీల్డ్‌లో పోటీ అనేది చాలా సహజం. నేను దాని గురించి అస్సలు పట్టించుకోను. అదో అవరోధం.

ఎవరి ప్రత్యేకత వారిది. మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగడమే మన చేతుల్లో ఉంటుంది.