సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో షరీఫుల్‌  ఇస్లాం ని నిందితుడిగా పోలీసులు  గుర్తించారు

జరిగిన పరిణామాలపై అతడి తండ్రి అమీన్ ఫకీర్ స్పందించాడు

తన కుమారుడిని అన్యాయంగా  ఇరికించారు

పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఉన్నది తన కుమారుడు కాదన్నాడు

చిన్నప్పటి నుంచి షరీఫుల్‌ జుట్టును చిన్నగా కత్తిరించుకుంటాడు

కానీ, వీడియోలో ఉన్న వ్యక్తి భిన్నంగా ఉన్నాడు

సైఫ్‌పై దాడి జరిగిన మర్నాడు కూడా తన కుమారుడితో మాట్లాడామన్నాడు

బాలీవుడ్‌ హీరోపై దాడి సామాన్యులకు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు

ఈ కేసుపై పోరాడేందుకు భారత్‌లో తమకు సాయం చేసేవారు ఎవరూ లేరని వాపోయాడు

బంగ్లాదేశ్‌ కోర్టును ఆశ్రయిస్తామని అమీన్ అన్నాడు