మృణాల్ ఠాకూర్ 'సీతా రామం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

 ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 AD సినిమాలల్లో నటించింది. 

ప్రస్తుతం అయితే వరుస బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ..

త్వరలోనే ఓ పాన్ ఇండియన్  మూవీలో కీలక పాత్రలో  నటించనుంది.

ఈ సినిమానే అడివి శేష్ 'డకాయిట్'.. ఇదంతా సరే కాని మృణాల్ ఎవర్ని ప్రేమించిందంటే

శేష్‌నే.. మనస్పూర్తిగా  ప్రేమించిందట, కానీ  వదిలేసింది..

అవును ఇది అఫీషియల్‌గానే  జరిగింది.. ఇదే  'డకాయిట్' ఫిల్మ్ స్టోరీ..

ఇదంతా మృణాల్ క్యారెక్టర్‌ని రివీల్ చేసే క్రమంలో  మూవీ టీమ్ క్యాప్షన్‌గా పెట్టింది.

మరోవైపు శేష్ పోస్టర్ క్రింద 'కుమ్మేయలంటే కుమ్మేయాలి' అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాశారు.