తెలుగు ప్రేక్షకులకి సీతగా పరిచయమైనా హీరోయిన్ 'మృణాల్ థాకూర్'
2012లో తన కెరీర్‌ని హిందీలో అతిపెద్ద సీరియల్స్‌లో ఒకటైన 'కుంకుమ భాగ్య'తో ఆరంభించింది
తర్వాత కొన్ని మరాఠి సినిమాల్లో నటించింది
నెక్స్ట్ 'సూపర్ 30', 'బాట్ల హౌస్' లాంటి సూపర్ హిట్ హిందీ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది
ఆ తర్వాత నాని 'జెర్సీ' మూవీ హిందీ రీమేక్‌లో నటించింది
ఈ క్రమంలోనే కెరీర్ గ్రాఫ్ పడిపోవడంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది
2022 'సీతా రామం' సినిమాతో ఎంత సంచలన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
'హాయ్ నాన్న', 'ది ఫ్యామిలీ స్టార్', 'కల్కి' సినిమాలతో తెలుగు టాప్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది
మళ్ళీ కెరీర్ గ్రాఫ్ పెరగటంతో బాలీవుడ్ సినిమాల్లో బిజీ అయ్యింది
రాజమౌళి మర్యాదరామన్న హిందీ రీమేక్ 'సన్ అఫ్ సర్ధార్' సీక్వెల్‌తో పాటు మరో 3 బాలీవుడ్ ఫిలిమ్స్ చేస్తుంది
Related Web Stories
చిరంజీవికి ANR ఆవార్డ్.. కదిలివచ్చిన తారలు
దీపావళి కి రానున్న సినిమా 'టపాసులు'
దీపావళికి ముందే వెలుగుతున్న 'తారా'జువ్వలు
నయనతారకు సర్జరీ జరిగిందా?