భాగ్యశ్రీ బొర్సే.. మాస్ మహారాజా రవితేజ మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది
మిస్టర్ బచ్చన్ లో జిక్కీ రోల్ తో ప్రేక్షకుల మనసుని దోచుకుంది
గత ఏడాది బాలీవుడ్ మూవీ యారియన్ -2 తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది
కార్తీక్ ఆర్యన్ చందూ ఛాంపియన్ లో నటించింది
ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంత మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు
పీరియాడికల్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాలో రానా విలన్ గా నటిస్తున్నారు
యంగ్ హీరో రామ్ పోతినేని సినిమాలో హీరోయిన్ గా కూడా కనిపించనున్నారు
అయితే సోషల్ మీడియాలో మిగతా హీరోయిన్లలాగా అంతలా యాక్టివ్ గా ఉండరు
అప్పుడప్పుడు మాత్రమే క్రేజీ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటారు
Related Web Stories
లేడీ గెటప్‌లో ఎవరో తెలుసా...
ఒక్క మూవీకే అంత క్రేజా..
ఈ సారి క్రిష్టియన్ సాంప్రదాయంలో నటి పెళ్ళి
స్రవంతి అందాలు.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోర కుర్రళ్లు...