చూపులతోనే కట్టిపడేస్తున్న లక్కీ భామ మీనాక్షి

2021లో ఇచ్చట 'వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది మీనాక్షి చౌదరి

ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా తన నటనతో మెప్పించింది

ఈ ఏడాది అమ్మడికి పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయి

 మహేష్ బాబు గుంటూరు కారం సినిమా లో నటించింది 

ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు

దుల్కర్‌ సల్మాన్‌తో నటించిన లక్కీ భాస్కర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం అందుకుంది 

కోలీవుడ్‌లో విజయ్ సరసన ది గోట్‌ సినిమాలోను  నటించింది

తెలుగు లో ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది

కొత్త ఏడాది లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది

నవీన్ పొలిశెట్టి దర్శకత్వంలో అనగనగా ఒకరాజు సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది

రాబోతున్న సంవత్సరం లో మంచి సినిమాల్లో నటించే అవకాశం సంపాదించుకుంది మీనాక్షి చౌదరి