బంగార కాంతులలో ముద్దుగుమ్మ మీనాక్షి

2018 మిస్ ఇండియా గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ కిరీటాన్ని గెలుచుకుంది  మీనాక్షి చౌదరి

ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో 2021లో టాలీవుడ్ కి పరిచయం అయింది

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ భామ

లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా కురాళ్ళ మనుసును దోచుకుంది

ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ

తాజాగా మరికొన్ని పిక్స్‎ను షేర్ చేసుకుంది

గోల్డ్ కలర్ టాప్, బ్లాక్ కార్ ప్యాంటు తో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది