మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మీనాక్షి

లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్ తో అక్టోబర్ 31న కనిపించనుంది

తర్వాత ఈ హర్యానా బ్యూటీ నటించిన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ

వరుణ్ తేజ్ మట్కాలు తక్కువ గ్యాప్ లో రాబోతున్నాయి

మీనాక్షి చౌదరి గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలి గా చేసింది

గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో ఇద్దరు విజయ్ లలో నెగటివ్ పాత్రకు జోడిగా కూడా నటించింది

90ల కాలం నాటి నేపథ్యంలో లక్కీ భాస్కర్ తెరకెక్కింది

వెంకీ అట్లూరి దర్శకత్వం లో ఈ సినిమా రూపుదిద్దుకుంది

ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించారు