కుర్రకారు మతులు పోగొడుతున్న  మీనాక్షి 

సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరి ఎప్పుడూ తన ఫ్యాషన్ ఫొటోలతో యాక్టీవ్ గా ఉంటుంది

తాజాగా మీనాక్షి డ్రీం గర్ల్ అఫ్ సౌత్ సినిమా అవార్డ్‎ను అందుకుంది

యెల్లో కలర్ స్పెషల్  డిజైనర్ డ్రెస్‎తో అవార్డు ఫంక్షన్‎కు హాజరయ్యి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది

2018 లోనే మీనాక్షి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది

భారత దేశం తరుపున అందాలా పోటీల్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్‌‎లో కూడా పాల్గొంది

ఈ భామ సినిమాల్లో తెలుగులో లక్కీ భాస్కర్‎తో సూపర్ సక్సెస్‎ని అందుకుంది

ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‎ని అందుకుంది మీనాక్షి చౌదరి