వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్కా’
పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది
నవంబర్ 14న వివిధ భాషల్లో విడుదలై మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది
నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా, ఒక వారం ముందుగానే ఓటీటీ లోకి వస్తోంది
డిసెంబర్ 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది
ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ పోస్ట్ పెట్టింది
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఇది అందుబాటులో ఉండనుంది
అమరన్ సినిమాతో పాటు ఈ వీకెండ్‌కి మట్కా సినిమా సైతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతుంది
గ్యాంబ్లర్ రతన్ ఖేత్రీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది
Related Web Stories
ఓటీటీలోకి వస్తున్న ‘అమరన్’
ఓయ్ మాళవికా.. మానవా ఇక
త్రిష మాటల్లో మర్మమేంటి?
ఈ 'అబ్దుల్లా దీవానా' వెరీ స్పెషల్.. ఫరియా అబ్దుల్లా