కుర్రాళ్ళ మనసులను దోచేస్తున్న  మాళవిక

మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కూతురు

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ తీసుకుంది ఈ భామ

దుల్కర్ సరసన ఆలా పట్టం పోల్‌ అనే చిత్రంతో మలయాళంలో నటిగా మొదట ఎంట్రీ ఇచ్చింది

కన్నడలో నాను మట్టు వరలక్ష్మి అనే చిత్రంతో అడుగుపెట్టింది

పేట చిత్రంతో తమిళంలోకి కూడా పరిచయం అయింది

ప్రభాస్‎కి జోడిగా రాజాసాబ్‎లో నటిస్తూ తెలుగులోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతోంది

తాజాగా సోషల్ మీడియా‎లో కొన్ని ఫోటో షేర్ చేసి కుర్రకారు మనసులను దోచేస్తోంది