మైత్రేయి రామకృష్ణన్.. క్యూట్ & హాట్ స్టార్
మైత్రేయి రామకృష్ణన్.. ఈ 23 ఏళ్ల ఇండియన్ బ్యూటీ హాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్.
'నెవర్ హావ్ ఐ ఎవర్' అమెరికన్ సిరీస్‌లో 'దేవి'గా అందరి అటెన్షన్ కొట్టేసింది.
ఈ క్యూట్ హాట్ బ్యూటీ తమిళ్ సంతతికి చెందిన 'కెనెడియన్'
బాల్యంలో విజయ్ 'పోక్కిరి' సినిమా చూసి యాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యిందట!
రిలేషన్షిప్‌లో తను.. మేల్, ఫీమేల్‌లలో ఎవరితోనైనా కలవడానికి ఇబ్బంది పడనని బాంబ్ పేల్చింది.
టర్నింగ్ రెడ్' సినిమాలో ప్రియా మంగళ్‌కి వాయిస్ అందించి వావ్ అనిపించింది.
మై లిటిల్ పోనీ' సిరీస్‌కి కూడా వాయిస్ ఇస్తూ.. హాలీవుడ్ లోనే బెస్ట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది.
నెక్స్ట్ స్లాన్టేడ్, ఫ్రీకీయర్ ఫ్రైడే, బిగ్ మౌత్ లాంటి బిగ్ మూవీస్‌లో మెరవనుంది.
Related Web Stories
అఖండ 2 షూటింగ్ షురూ...
Tollywood: రీల్ లైఫ్ లవర్స్.. రియల్ లైఫ్ కపుల్స్
చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్’ ప్రత్యేకతలివే
శ్రీలీల.. నయా లుక్