అంబాని పెళ్లిలో..  సితార ఎవ‌రినీ వ‌ద‌ల్లేదుగా!

అంబాని వార‌సుడి వివాహం వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే

ఈ వేడుక‌కు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి క్రీడాకారులు, సినీ స్టార్లు త‌ర‌లి వ‌చ్చారు

ఈ వేడుక‌లో మ‌న సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచి

అక్కడికి వ‌చ్చిన వారిని మెస్మ‌రైజ్ చేశారు

హాలీవుడ్ స్టార్ల‌ను త‌ల‌ద‌న్నే అందంతో, అంద‌రి క‌న్నా మిన్న‌గా వార్త‌ల్లో నిలిచారు

ఇక మ‌హేశ్ బాబు కూతురు సితార అయితే అక్క‌డికి వ‌చ్చిన వారంద‌రితో

సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ  తెగ ఎంజాయ్ చేసింది

ముఖ్యంగా బాలీవుడ్ క‌థానాయిక‌ల‌ను, హీరోల‌ను వ‌ద‌ల‌కుండా 

వారితో ఫొటోలు దిగుతూ వారిపై   త‌న అభిమానాన్ని చాటుకుంది

ఇప్పుడు ఈ పోటోలు

సోష‌ల్ మీడియాలో ..

తెగ వైర‌ల్ అవుతున్నాయి

మీరూ ఓ లుక్కేయండి