'మహాత్ము'డి సినిమాలు

లగేరహో మున్నాభాయ్(2006)   దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరానీ      క్యాస్ట్: సంజయ్ దత్. అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ, విద్యా బాలన్.

హే రామ్ (2000)   దర్శకత్వం: కమల్ హాసన్     క్యాస్ట్: కమల్ హాసన్, హేమ మాలిని, రాణి ముఖర్జీ, నసీరుద్దీన్ షా, షారుక్ ఖాన్  

మహాత్మ (2009)   దర్శకత్వం:కృష్ణవంశీ     క్యాస్ట్: శ్రీకాంత్, భావన, ఛార్మి, ఉత్తేజ్, బ్రహ్మానందం

 గాంధీ (1982)     దర్శకత్వం: రిచర్డ్ అటెన్ బరో     క్యాస్ట్: బెన్ కింగ్‌స్లే, రోహిణి హట్టంగడి, రోషన్ సేథ్  

ది మేకింగ్ ఆఫ్ మహాత్మ (1996)   దర్శకత్వం:శ్యామ్ బెనగల్     క్యాస్ట్: రజిత్ కపూర్, పల్లవి జోషి  

గాంధీ మై ఫాదర్ (2007)   దర్శకత్వం: ఫిరోజ్ అబ్బాస్ ఖాన్  క్యాస్ట్: అక్షయ్ ఖన్నా, షెఫాలీ షా

శంకర్‌దాదా  జిందాబాద్(2007)  దర్శకత్వం: ప్రభుదేవా    క్యాస్ట్: చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మా కోటక్