దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’
వెంకీ అట్లూరి దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది
‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది
ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదల కానుంది
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తాజాగా పోస్ట్ పెట్టింది
నవంబర్ 28 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుందని తెలిపారు
ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు
Related Web Stories
కన్నప్ప రిలీజ్ ఎప్పుడంటే?
శీతాకాలంలో ఆలియా చెప్పే చిట్కా ఏమిటంటే
చైతూ- శోభితలను నేనే కలిపానేమో..
మొదటి సారి ప్రీ రిలీజ్ వేడుక యుఎస్‌లో...