కూలీ ప్రోమోషన్స్ లో భాగంగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు

కూలీ ల్ సి యూ లో భాగం కాదు

కూలీ తర్వాత రాబోయే ప్రాజెక్ట్ లో ల్ సి యూ హీరోలు అందరూ ఉంటారు

ఆరు నెలలు కి మించి షూటింగ్ చెయ్యడం తనకు ఇష్టం ఉండదని

ఇప్పటివరకు అన్ని సినిమాలు అంతలోనే పూర్తి  చేసానని అన్నారు

రజనికాంత్ అక్టోబర్ 16 న కూలీ షూటింగ్ లో తిరిగి అడుగుపెడతారు 

రానున్న ఐదేళ్ల పాటు బ్లడ్ గన్స్ లేకుండా సినిమాలు ప్లాన్ చెయ్యలేను

ల్ సి యూ లో భాగంగా ఖైదీ లియో విక్రమ్ సినిమాలు వచ్చాయి

ముగింపు ల్ సి యూ హీరోలతో పీక్ మూవీ ఉంటుందని అన్నారు