‘లాపతా లేడీస్‌’ ఆస్కార్‌కు  అధికారికంగా ఎంపిక కావడంతో  ప్రచారం జోరు పెంచింది

ఈ సినిమా కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కింది

‘లాపతా లేడీస్‌’ టీం క్యాంపెయిన్‌లో భాగంగా వరుస స్క్రీనింగ్‌లను ప్రదర్శిస్తున్నారు 

ప్రచారంలో భాగంగా హాలీవుడ్‌ మీడియాకు కిరణ్‌రావు, ఆమిర్‌ఖాన్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు

మహిళల స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం, భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం

ఈ కథలో చర్చించామని  కిరణ్‌రావు అన్నారు

ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ గొప్ప విషయం ఏంటంటే మహిళలకు పురుషులు సాయం చేశారు

ఎంతోమంది కృషి వల్ల గొప్ప విజయాన్ని సొంతం చేసుకుందని

ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు

గొప్ప సందేశాత్మక చిత్రం కాబట్టి ఆస్కార్‌ వస్తుందని నమ్ముతున్నా అని కిరణ్‌రావు తెలిపారు