2025 జనవరి నెలలో మూవీ షూటింగ్ ప్రారంభం

కేవీ విజయేంద్ర ప్రసాద్ ఓ కథ రాయడానికి 3 - 4 వారాల సమయం సరిపోతుందని 

మహేష్ బాబు కోసం కథ రెడీ చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందని అన్నారు

తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని జక్కన్న ఇప్పటికే ప్రకటించారు

మహేష్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్ ఈ సినిమా

SSMB29 సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కెఎల్‌ నారాయణ నిర్మించనున్నారు

RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా ఇది

ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్న ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు