క్రిస్టిల్ డిసౌజా గార్జియస్ లుక్స్..
క్రిస్టల్ డిసౌజా టెలివిజన్ షోలతో యమా పాపులర్. ఈ బ్యూటీకి బీ టౌన్ లో బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు
ఈ భామ పలు సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
ట్రెండీ డ్రెస్సింగ్ తో వయ్యారాలు ఒలకబోస్తున్న ముద్దుగుమ్మ..
అభిమానులను ఆకట్టుకోవడానికి పిచ్చెక్కించే ఫోటోలు షేర్ చేస్తున్న ఈ బ్యూటీ
1990 మార్చ్ 1న ముంబైలో జన్మించింది క్రిస్టల్ డిసౌజా
2007లో కహే నా కహే లో కింజల్ పాండే పాత్రతో టెలివిజన్ షోలతో ప్రవేశించింది.
2008 నుంచి 2018 వరకు పలు టీవీ ఛానల్స్ లో పని చేసింది
తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది
2021లో చెహ్రేతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది డిసౌజా..
ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై అనే హిట్ సిరీస్‌లో జీవిక పాత్రలో ఆమె అద్భుతమైన పాత్రతో విస్తృతమైన గుర్తింపు పొందింది.
క్రిస్టల్ డిసౌజా షేర్ చేసిన ఫొటోలలోని అందాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Related Web Stories
సైలెంట్‌గా మాస్టర్ ప్లాన్ వేస్తున్నసంయుక్త మీనన్..
కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోన్న కేతిక..
మృణాల్ మనస్పూర్తిగా ప్రేమించింది.. కానీ వదిలేసింది
నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే: పూజా హెగ్డే