నీ కళ్ళు నీలి సముద్రం.. 'బేబమ్మ' న్యూ అవతార్ 

బేబమ్మ'గా తెలుగు యువత గుండెల్లో పాతుకుపోయిన బ్యూటీ కృతి శెట్టి.

17 ఏళ్లకే హీరోయిన్ అవతారమెత్తి 'ఉప్పెన'తో సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

 నెక్స్ట్ నాని 'శ్యామ్ సింగరాయ్‌'లో కీర్తిగా పిచ్చెకించింది.

బంగార్రాజు'లో నాగలక్ష్మిగా వోయలు ఒలికించి హ్యాట్రిక్ హిట్ అందుకుంది.

అయితే.. ఉప్పెన కన్నా ముందే హ్రితిక్ 'సూపర్ 30'లో మెరిసింది.

అనంతరం రామ్ పోతినేని 'వారియర్', నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది.

తర్వాత నాగ చైతన్య 'కస్టడీ', శర్వానంద్ 'మనమే' సినిమాలతో కూడా అదే రిజల్ట్ పొందింది.

ఈ ఏడాది ఎట్టకేలకు టోవినో థామస్ మలయాళ చిత్రం 'ఎఆర్‌ఎం'తో హిట్ సాధించింది.

ప్రస్తుతం చేతుల్లో ఏ తెలుగు సినిమాలు లేకపోవడంతో.. గ్లామర్ షో చేస్తుంది.