బేబమ్మ ఆశలన్నీ ఇక వాటి మీదే..

కృతి ఉప్పెనతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది

చివరిగా ఈ అమ్మడు శర్వానంద్‎తో మనమే సినిమా లో నటించింది

వరుసగా ఫెయిల్యూర్స్ అందుకుంటున్న ఈ భామకు మనమే కూడా నిరాశనే మిగిల్చింది

టాలీవుడ్‏లో ఛాన్సులు లేకపోయినా కృతి ఇప్పుడు రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది

డ్రాగన్‎తో బ్లాక్ బస్టర్ సక్సెస్‎ను సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్‎తో ఇప్పుడు ఎల్.ఐ.కె‎లో చేస్తోంది

'జయం' రవి మోహన్ హీరోగా వస్తున్న జినీ సినిమాలో కూడా కృతి శెట్టి నటిస్తోంది

ఈ మూవీస్ పైనే కృతి తన ఆశలన్నీ పెట్టుకుంది

కానీ కృతి తాజాగా మలయాళంలో ఏ. ఆర్.ఎమ్‎తో హిట్ అందుకుంది

ఈ ముద్దుగుమ్మ‎కు మోలీవుడ్‎లో కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది