'క్రూ' కోసం ముగ్గురు అందమైన ముద్దుగుమ్మలు కలిశారు
కృతి సనన్, కరీనా కపూర్, టబ్బులు ప్రధాన పాత్రల్లో 'క్రూ' సినిమా మార్చి 29న విడుదలవుతోంది
ఈ సినిమా విమెన్ మల్టీ స్టారర్ సినిమా అవుతుంది
ఏక్తా కపూర్, అనిల్ కపూర్ లు ఈ సినిమాకి నిర్మాతలు
ఈ సినిమాకి రాజేష్ కృష్ణన్ దర్శకుడు, అతని మొదటి సినిమా 'లూట్ కేస్', బెస్ట్ డెబ్యూ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు
కోహినూర్ ఎయిర్ లైన్స్ లో కేబిన్ క్రూగా పనిచేస్తున్న ముగ్గురు స్నేహితురాళ్ళు గురించిన కథ
అనుకోని పరిస్థితుల్లో ఈ ముగ్గురూ ఒక సంఘటనలో ఇరుక్కుంటారు. అందులోంచి బయటపడటానికి చేసిన ప్రయత్నమే ఈ 'క్రూ'
ఈ సినిమా చిత్రీకరణ ముంబై, గోవా, అబుధాబిలో చిత్రీకరించారు
ఈ సినిమాలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు
Related Web Stories
శ్రేయా ఘోషాల్ గురించి ఆసక్తికర విషయాలు.. ఇష్టాయిష్టాలేంటో తెలుసా?
దీప్తి సునయనా.. ఏమీ ఈ అందాల ప్రదర్శనా
అప్పుడు ఎన్టీఆర్ చెల్లెలు, ఇప్పుడు ...
ఈ సినిమాలు పెద్దమనుషులకు మాత్రమే సుమీ..