ఐఫా 2025 వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు.
క్రితీసనన్ హాట్‌హాట్‌గా కనిపించి అలరించింది.
'దో పత్తి' సినిమాకు ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది కృతీ
యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించారు.
ఒకప్పటి లవర్స్ కరీనా, షాహిద్ కపూర్ ఈ వేడుకలో ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ఎట్రాక్షన్‌గా నిలిచింది
సీనియర్ నటి మాధురీ దీక్షిత్ డిజైనర్‌వేర్‌లో ఆకట్టుకుంది.
విక్రాంత్ మాస్సే సెక్టార్ 36 సిరీస్‌కు ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు.
Related Web Stories
రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..
ఆస్కార్ వేదికపై హాలీవుడ్ అందాలు
ఆస్కార్ విజేతలు వీరే..
సెగలు పుట్టిస్తున్న యాంకర్ స్రవంతి