బోలెడు తీపి అనుభవాలు.. ఓ చేదు జ్ఞాపకం
హోలీతో నాకు బోలెడు తీపి అనుభవాలతో పాటు ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది
నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా...
మా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పిల్లలందరం కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం
తర్వాత ఇంటికి వచ్చి సబ్బుతో ఎంత రుద్దినా సరే కలర్స్ వదల్లేదు
దాదాపు 20 రోజుల వరకు ఆ రంగులు నా ఒంటి మీద అలాగే ఉండిపోయాయి
క్రమంగా చర్మంపై దురద, దద్దుర్లు రావడం మొదలయ్యాయి
దాంతో నాకు రంగులంటే అలర్జీ అని గ్రహించి అప్పటి నుంచి హోలీ ఆడడం మానేశాను
అయితే స్నేహితులతో కలిసి రెయిన్ డ్యాన్స్‌లో మాత్రం పాల్గొంటా..
హోలీ ప్రస్తావన రాగానే గుర్తుకువచ్చేవి... కాజూ కట్లీ, చాక్లెట్ కేక్
Related Web Stories
అత్తయ్య ఇంట్లో... అలిసిపోయేంతవరకూ!
గ్యాంగ్‌తో కలిసి.. నాకెంతో ఇష్టం
ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు
Sree leela: శ్రీలీల.. ఇది ఏం మాయ! కుర్రకారు గల్లంతై పోగా!