కొంటె చూపుతోనే కట్టిపడేస్తున్న బేబమ్మ
ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రతో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి
ఉప్పెన బ్లాక్ బస్టర్అవ్వడం తో కృతి వరుసగా ఆఫర్లు దక్కించుకుంది
కానీ కొంత కాలంగా ఈ అమ్మడు నటిస్తున్న ఏ చిత్రం కూడా ప్రేక్షకులని మెప్పించలేకపోతుంది
రీసెంట్ గా శర్వానంద్ తో మనమే లో నటించింది
శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది
రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ తమిళంలో కూడా విడుదల అయ్యింది
అక్కడ ఆడియన్స్‌ను కూడా కృతి శెట్టి ఆకట్టుకుంది
ఇటీవలే ఈ అమ్మడు ARM మూవీతో మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది
జితిన్ లాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ టోవినో థామస్ హీరోగా నటించాడు
Related Web Stories
మన జాతి ప్రాముఖ్యతను ప్రపంచానికి చూపించాలి
శ్రీలీలతో ప్రేమలో పడిన బాలీవుడ్ హీరో..
చైన్ స్మోకర్గా మారిన స్టార్ హీరోయిన్
ప్రియాంక చోప్రా ఎత్తులు.. ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్