ఇనేయ: ఈ డస్కీ  బ్యూటీ గురించి మీకు తెలుసా

సీరియ‌ల్స్ నుంచి వ‌చ్చి త‌మిళ సినిమాల్లో చిన్న చిన్న  పాత్రలు పోషించిన నటి ఇనేయా

‘వాగైసూడవ’ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ

ఆ తర్వాత ‘మౌనగురు’, ‘అమ్మావిన్‌ కైపేసి’, ‘కణ్‌ పేసుం వార్తైగల్‌’,

‘మాసాని’, ‘నాన్‌ సిగప్పు మణిదన్‌’, ‘నాన్‌ కడవుల్‌ ఇల్లై’ ‘బొట్టు’

వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

అయితే గత కొంతకాలం నుంచి సినిమాల్లో కనిపించని ఈ చిన్నది

గత మూడేళ్ళలో కేవలం  ఒకే ఒక చిత్రంలో నటించింది

తాజాగా ఆమె కెరీర్ టర్న్ తీసుకుంది

ప్ర‌స్తుతం అమ్మ‌డికి వరుస సినీ అవకాశాలు త‌లుపు త‌డుతున్నాయి

ఇటీవలే ఆమె హీరోయిన్‌గా నటించిన ‘సీరన్‌’అనే త‌మిళ‌ చిత్రం

విడుదలవ‌గా మ‌రో రెండు, మూడు  చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి

సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు

త‌న బ‌రువైన అందాల‌తో నిత్యం ఫొటోషూట్లు చేస్తూ

కుర్ర‌కారు ఫాలోయింగ్‌ను  బాగానే సంపాదించుకుంది

అందాలను ఓ రేంజ్‌లో ఆరబోస్తూ..

ట్రెండ్ ఫాలో అవుతూ వస్తోంది

తాజాగా టాలీవుడ్ యువ  నటుడు త్రిగుణ్ హీరోగా వస్తున్న

 ‘స్వీటీ నాటీ క్రేజీ’ పేరుతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కుతున్న

ఓ చిత్రంలో క‌థానాయిక‌గా చేస్తోంది