స్రవంతి అనంతపురం జిల్లా కదిరిలో పుట్టి, అక్కడే పదవ తరగతి వరకు చదివింది

ఇంటర్ నుండి హైదరాబాదులో చదివింది 

సీనియర్ నటుడు రాజశేఖర్ మేనకోడలు, స్రవంతి క్లాస్మేట్స్. ఆలా ఒకసారి 'మహంకాళి' సినిమా షూటింగ్ కి వెళ్ళింది. 

ఆరోజు షూటింగ్ కి రావాల్సిన ఒక ఆర్టిస్టు రాకపోవటంతో, ఆమె ప్లేస్ లో స్రవంతిని తీసుకున్నారు 

ఆలా మొదటిసారిగా వెండితెరపై నటించే అవకాశం దక్కించుకుంది స్రవంతి 

తరువాత కొన్ని సినిమాలలో నటించాక, ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది 

స్రవంతి, పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అందుకే తమ కుమారుడికి అకిరా నందన్ అని పేరు పెట్టుకుంది 

స్రవంతి ఒక బోటిక్ కూడా నడుపుతోంది, దానికి కూడా అకిరా లేబిల్ అని పేరు పెట్టింది 

పవన్ కళ్యాణ్ పై వున్నఅభిమానంతో అతనికి ఒక అవుట్ ఫిట్ తయారు చేసి పంపింది స్రవంతి

బిగ్ బాస్ ఓటిటి లో మొదటిసారిగా వచ్చినప్పుడు స్రవంతి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టింది 

ఏడు వారాల తరువాత బయటకి వచ్చేసింది. మళ్ళీ అవకాశం వస్తే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టను అని అంటోంది 

ఇప్పుడు టీవిలో 'ఫ్యామిలీ స్టార్' అనే షోకి సుధీర్ తో కలిసి హోస్ట్ చేస్తోంది