కన్నడ అమ్మాయి అయిన రష్మిక మొదటి సినిమా కన్నడంలో 'కిరిక్ పార్టీ'

రష్మిక తండ్రికి కర్నాటకలో కాఫీ ఎస్టేట్స్ వున్నాయి, రష్మిక సైకాలజీ, జర్నలిజమ్ లో డిగ్రీ చేసింది 

మొదటి సినిమా 'కిరిక్ పార్టీ' లో కథానాయకుడిగా చేసిన రక్షిత్ శెట్టి తో 2017లో ఎంగేజ్మెంట్ అయింది 

తెలుగులో 'చలో' సినిమాతో ఆరంగేట్రం చేసిన రష్మిక మొదటి సినిమాతోటే ప్రశంసలు పొందింది 

రెండో సినిమా 'గీత గోవిందం'తో స్టార్ అయిపోయింది, రక్షిత్ శెట్టికి బై బై చెప్పేసింది 

విజయ్ దేవరకొండతో లిప్ లాక్ వీడియో వైరల్ అవటమే రక్షిత్ శెట్టితో బ్రేక్ కి కారణం అంటారు 

తెలుగులో స్టార్ అయ్యాక, కన్నడ అమ్మాయి అయిన రష్మిక, కన్నడ సినిమాలు చెయ్యడం మానేసింది

రిషబ్, రక్షిత్ శెట్టి అభిమానులు రష్మికని కన్నడ పరిశ్రమ నుండి నిషేధించాలని ట్రోల్ చేశారు. అప్పట్లో అది పెద్ద వివాదం అయింది, తరువాత అది సమసిపోయింది 

'యానిమల్' హిందీ సినిమా పెద్ద హిట్ అవటంతో, రష్మిక నిజంగానే నేషనల్ క్రష్ అయింది 

విజయ్ దేవరకొండతో కలిసి ఉందని, పెళ్లి కూడా అంటూ చాలా వార్తలు వైరల్ అవుతూనే వున్నాయి 

ఈ ఫోటో కూడా వివాదం అయింది, ఇది విజయ్ దేవరకొండ ఇంట్లో తీసారని నెటిజన్స్ ట్రోల్ చేశారు