మానుషి చిల్లర్ తెలుగులో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో ఆరంగేట్రం, వరుణ్ తేజ్ కథానాయకుడు

ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది 

హర్యానాకు చెందిన మానుషి మిస్‌వరల్డ్-2017 కిరీటం గెలుచుకున్నారు. భారతదేశం తరపున ఈ కీరీటం గెలిచిన వారిలో ఈమె ఆరవ వారు

2022 లో 'సామ్రాట్ పృథ్విరాజ్' అనే చారిత్రాత్మక హిందీ సినిమా ద్వారా ఆరంగేట్రం, అక్షయ్ కుమార్ కథానాయకుడు 

రెండో హిందీ సినిమా విక్కీ కౌశల్ తో నటించిన 'ది గ్రేట్ ఇండియన్ ఫామిలీ', ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు 

ఇప్పుడు ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' మూడో సినిమా, ఇది కూడా ఒక చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన కథ 

'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తీసిన కథ, ఇందులో మానుషి రాడార్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నట్టుగా వినికిడి  

మానుషి చిల్లర్ కూచిపూడి డాన్సర్ కూడా, ఆమె గురువులు రాజారాధారెడ్డి

మానుషి చిల్లర్ తండ్రి సైంటిస్ట్, తల్లి డాక్టరు

మానుషి చిల్లర్ బంగారం, కార్లు, కాస్మొటిక్స్ లాంటి కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసడర్ గా కూడా పని చేస్తున్నారు