టాలీవుడ్ సపోర్ట్‌పై కింగ్ నాగ్ ఏమన్నారంటే..
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
కింగ్ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు.
ఇక ఈ విషయంలో నాగార్జునకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలబడిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ సపోర్ట్‌పై తాజాగా నాగార్జున స్పందించారు.
ఆయన ఒక మెసేజ్ విడుదల చేశారు. అందులో..
నేను ఎప్పుడూ కూడా చాలా బలమైన వ్యక్తినని అనుకుంటూ ఉంటాను.
ఇక నా కుటుంబ రక్షణ విషయానికి వస్తే, నేనొక సింహాన్ని.
అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ
మాకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చింది.
ఇది మా నాన్నగారి గొప్పతనం మరియు
ఆశీస్సులుగా భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.
Related Web Stories
సిజ్లింగ్ "తృప్తి"
ఈ బడ్డీ భామ.. ప్రిషా సింగ్ గురించి మీకు తెలుసా
సమంతే కాదు కొండా సురేఖపై రకుల్ కూడా ఘాటుగా కౌంటర్
ఫరియా' ఓ సారంగా దరియా!