కియారా అద్వానీ మోస్ట్ అవైటెడ్ మూవీ  గేమ్ ఛేంజ‌ర్ లో న‌టిస్తోంది

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఈ పాన్ ఇండియన్ చిత్రం రూపొందుతోంది

దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు

ఇలాంటి కీల‌క మూవీలో కియ‌రా ల‌క్కీ ఛాన్స్ అందుకుంది

ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ కానుంది 

తాజాగా హార్పర్స్ బజార్ ఇండియా డిసెంబర్ 2024 క‌వ‌ర్ షూట్‌లో పాల్గొంది

కియ‌రా లేటెస్ట్ ఫోటోషూట్ చూశాక త‌న ఫంకీ హెయిర్ స్టైల్ త‌న లుక్ ని పూర్తిగా మార్చేసింద‌ని

కొంద‌రు అభిమానులు త‌మ ఫేవ‌రెట్ ని గుర్తు ప‌ట్ట‌లేక‌పోయామ‌ని కామెంట్లు చేస్తున్నారు

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో కియ‌రా న‌టిస్తోంది

త‌దుప‌రి హృతిక్ రోషన్- ఎన్టీఆర్ న‌టిస్తున్న‌ వార్ 2 లోను న‌టిస్తోంది