2018లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' లో చేసిన బోల్డ్ పాత్రతో కియారా సంచలనం

2018లో మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగులో ఆరంగేట్రం

2019లో 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' తో హిందీలో మొదటి పెద్ద విజయం. షాహిద్ కపూర్ కథానాయకుడు 

రామ్ చరణ్ తో 'గేమ్ చేంజర్' లో నటిస్తున్న కియారా, శంకర్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ దశలో వుంది ఇప్పుడు 

2020 నుండి సహచర నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తో ప్రేమలో వుంది, కానీ బయటకి చెప్పలేదు 

2021 లో వచ్చిన 'షేర్ షా' సినిమాలో సిద్ధార్థ్ తో నటించిన కియారా 

ఫిబ్రవరి 7, 2023లో సిద్ధార్థ్ తో జైసల్మీర్, రాజస్థాన్ లో వివాహం అయింది 

ఇంతవరకు చేసిన సినిమాలలో అన్నీ చాలా సాఫ్ట్ పాత్రలలో కనిపించిన కియారా

మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఓపెనింగ్ సెరిమోనీలో పెర్ఫార్మ్ చేసిన కియారా 

ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న 'డాన్ 3' లో రణవీర్ సింగ్ పక్కన చేస్తున్న కియారా, ఇది ఇంకో పెద్ద ప్రాజెక్ట్