అక్క జాన్వీ కపూర్ తో తనకు ఎలాంటి
పోటీ లేదని ఖుషీ కపూర్ అంటోంది
శ్రీదేవి కుమార్తె ఖుషీ, ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ కలిసి జంటగా ఓ చిత్రంలో నటించారు
వారి సినిమా ‘లవ్‌యాపా’ త్వరలో విడుదల కానుంది
ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని చెప్పారు
మీ జీవితంలో ఎలాంటి మూమెంట్‌ను ఫొటో తీసుకోవాలనుకుంటున్నారు? అని ప్రశ్నించగా
ప్రపోజల్‌కు సంబంధించిన మూమెంట్‌ను ఫొటో తీసుకోవాలని ఉంది
నేను ఇప్పటివరకూ ఎవరికీ ప్రపోజ్ చేయలేదు అని కూడా చెప్పింది
మేము పోటీ పడుతున్నామని అనుకోవడం వింతగా ఉంది
ఒకవేళ మేమిద్దరం కలిసి ఒకే చిత్రంలో యాక్ట్ చేస్తే..తను నాకంటే బాగా చేయొచ్చు
అంతే కానీ మా మధ్య పోటీ ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోము అని ఖుషి చెప్పుకొచ్చింది
Related Web Stories
పాయల్ రాజ్‌పుత్ పేరు మారిపోతుందా..
నా కుమారుడిని అన్యాయంగా ఇరికించారు
దిల్‌రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు...ఏం తెలిసిందంటే
క్రిస్టిల్ డిసౌజా గార్జియస్ లుక్స్..