అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు 'ఖుషి కపూర్'

ప్రస్తుతం ఈ సుందరి బాలీవడ్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. యూత్ గుండెల్లో సెగలు పుట్టిస్తుంది

కానీ.. నెపోటిజం పేరుతో తనకి కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది

తన తండ్రి 'బోనీ కపూర్' బాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్

బాబాయ్ 'అనిల్ కపూర్' బిగ్ స్టార్

గ్రాండ్ ఫాదర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ 'సురిందర్ కపూర్'

పిన్ని టీవీ టైకూన్ 'మోనా శౌరీ కపూర్'

కజిన్స్ సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, రియా కపూర్, మోహిత్ మార్వా

ఇంకా సంజయ్ కపూర్, హర్ష వర్షన్ కపూర్ లాంటి ఇన్‌ఫ్లుయెన్స్ పర్సనాలిటీస్ తన ఫ్యామిలీలో ఉన్నారు

జోయా అక్తర్ 'ది ఆర్చీస్'తో డెబ్యూ చేసి, ప్రస్తుతం 'నాదనియన్' సినిమాలో నటిస్తుంది