తన రెట్రో లుక్ తో శ్రీదేవిని మైమరిపిస్తున్న ఖుషి
అంబానీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఈవెంట్ లో పాల్గొంది ఖుషీ కపూర్
60ల నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ ఖుషి తన లుక్ ని ఇంస్టా లో షేర్ చేసింది
ఈ ఈవెంట్ కి కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, సుహానా ఖాన్, తో సహా ఇతర సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు
అంతకు ముందే జాన్వీ కపూర్ తన లుక్స్ ను షేర్ చేయగా
ఇప్పుడు ఖుషీ కపూర్ తన లుక్స్ ను షేర్ చేసింది
నీలం రంగు దుస్తులతో ఖుషీ ఆకట్టుకుంది
జాన్వీ పింక్ డిజైనర్ డ్రెస్ లో అదరగొట్టింది
నెట్ ఫ్లిక్స్ ది ఆర్చీస్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఖుషి
Related Web Stories
గేమ్ ఛేంజర్ చూశా..ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తా
అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై పోలీస్ కమిషనర్ సంచలన వీడియో విడుదల
హైదరాబాద్ దీవాని.. బాలీవుడ్ కి రాణి
సోయగాలతో కుర్రాళ్లను కుదేల్ చేస్తోన్న బ్యూటీ..