కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోన్న కేతిక.. 

 అందాల బ్యూటీ కేతిక శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పనవసరం లేదు.

  సినిమాలలో కంటే సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుందీ భామ.

2021లో ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

రొమాంటిక్’లో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరికి జోడీగా నటించింది.

‘రంగ రంగ వైభవంగా, లక్ష్య’ అనే సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. 

అయితే ఈ చిత్రాలేవి ఆమెకు మంచి స్టార్‌డమ్ అందించలేదు.

మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో యాక్ట్ చేసింది. 

 నితిన్ ‘రాబిన్ హుడ్’ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతుందీ ఢిల్లీ భామ!

 సినిమాల్లోకి రాక ముందు కేతిక శర్మ మోడలింగ్‌లో రాణించింది

తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటో షూట్ ఫొటోలను షేర్ చేసింది.

 ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతూ వైరల్‌గా మారాయి.

 ఈ ఫొటోలతో కేతిక శర్మ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.