సొగసైన అందాలతో సెగలు పుట్టిస్తున్న కేతిక శర్మ

కేతిక శర్మ గురించి ప్రత్యక పరిచయం అవసరం లేదు.. 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తుంది ఈ అమ్మడు పేరు

ఈ ముద్దుగుమ్మ మొట్టమొదట 2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియో తో ఎంట్రి ఇచ్చింది

మోడలింగ్ రంగం ద్వారా వచ్చిన కేతిక శర్మ అనేక బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ చేసింది.. 

సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ.

​డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్​పూరి హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం లో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది.

సినిమాలలో కంటే సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుందీ భామ.

రొమాంటిక్ తర్వాత నాగ శౌర్య సరసన లక్ష్య చిత్రంలో మెరిసింది. 

ప్రస్తుతం ఈ భామ చేతి లో సినిమాలు లేవు.. సరైన కామ్ బ్యాక్ కోసం వేచి చూస్తుంది..

 తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటో షూట్ ఫొటోలను షేర్ చేసింది.

 ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతూ వైరల్‌గా మారాయి.

ఈ ఫొటోలతో కేతిక శర్మ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.