ఊ అంటావా మావా అనాల్సింది కేతికానే అంట..
సినీ ఇండస్ట్రీ లో అవకాశం ఒకరి నుండి చేజారి ఇంకొకరికి వెళ్ళడం తెలిసిందే
సమంత చేసిన ఊ అంటావా మావా పాట ముందు కేతికనే చేయాల్సిందంట
తాజాగా పుష్ప సినిమా నిర్మాత ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు
పుష్ప సినిమా నిర్మాతలు అయినా మైత్రి మూవీ మేకర్స్ వారు తీసిన చిత్రమే రాబిన్ హుడ్
నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదిదా సర్‌ప్రైజు సాంగ్ గురించి మాట్లాడారు
కేతిక పుష్పాలోనే స్పెషల్ సాంగ్ చేయాల్సిందని అయన అన్నారు
ఇన్నేళ్లకు కుదిరిందని చిత్ర నిర్మాత రవిశంకర్ అన్నారు
ఏదిఏమైతేనేం ప్రస్తుతం అదిదా సర్‌ప్రైజు సాంగ్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది
Related Web Stories
తెలుగు చిత్ర పరిశ్రమ నా సొంత ఇల్లు లాంటిది
పుష్ప బ్యూటీ ఎంత సంపాదించిందంటే..
ఎల్లమ్మ కోసం కీర్తి సురేశ్
అందాల నిధి అగర్వాల్ ఇష్టాయిష్టాలేంటో మీకు తెలుసా..