బ‌రువెక్కి పోతున్నాయ్‌.. కుర్రాళ్ల గుండెలు!

గ్లామర్‌డాల్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఢిల్లీ బ్యూటి కేతిక శర్మ

చదువు పూర్తయ్యాక  మోడలింగ్‌ స్టార్ట్‌ చేసింది. సోషల్‌ మీడియా ఇనఫ్లూయన్సర్‌గా పాపులర్‌ అయింది.

డబ్‌స్మాష్‌ వీడియోలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్‌’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది.

తదుపరి లక్ష్య, రంగరంగ వైభవంగా చిత్రాల్లో మెరిసింది. కానీ హీరోయిన్ గా ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదు

పవన్ కళ్యాణ్  'బ్రో' చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ సరసన నటించి ఇంతో అంతో గుర్తింపు పొందింది

ప్రస్తుతం తెలుగులో ఒక్క అవకాశం కూడా ఆమె తలుపుతట్టడం లేదు

దాంతో ప్రస్తుతం అందాల ఆరబోతపై దృష్టి సారించింది. ఇన్ స్టాలో హాట్‌హాట్‌ ఫొటోలతో కుర్రకారు హృదయాల్లో వేడి పుట్టిస్తోంది.

పొట్టి డ్రెస్‌లు, మదిలో వేడి పుట్ట్టించే చూపులతో అలరిస్తోంది

కేతికకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. తరచూ విదేశాలకు టూర్‌కి వెళ్తుంది. ఇటీవల హంగేరి ట్రిప్‌ వేసొచ్చింది