కీర్తి సురేశ్‌ని ఇలా చూస్తే అంతే..
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ఇటీవల ఆమె తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుంది.
హిందూ, క్రిస్టియన్ రెండు పద్దతుల్లో వివాహం చేసుకున్నారు
ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి షికార్లు కొడుతోంది
వివాహబంధంలో మునిగిన ఆమె ఇకపై సినిమాలు చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది
ముఖ్యంగా భర్తతో కలిసి దిగిన ఫొటోలు మరింతగా వైరల్ అవుతున్నాయి
హిట్టు, ఫ్లాఫులతో సంబంధం లేకుండా ఆమె అవకాశాలు అందుకుంటూనే ఉంది
'బేబీ జాన్' చిత్రం తర్వాత ఆమె మరో చిత్రానికి సైన్ చేయలేదు
గుంటూరు కారం చిత్రం తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచింది. కీర్తి సురేష్ 2.0 అన్నట్లు కనిపించారు
ఫ్యామిలీ ఈవెంట్‌లోనూ గ్లామర్ షోలో తగ్గదే లేదంటున్నారు కీర్తి
Related Web Stories
పిల్లలు కనడానికి భర్త అవసరం లేదు.. ఎవరైనా ఓకే
నగ్నంగా నటించేందుకు రెడీ అయ్యింది..
బ్లాక్ అండ్ వైట్‌లో హీటెక్కిస్తున్న పూజ
రక్తి కట్టించే 'యుక్తి'