నటి కీర్తి సురేశ్‌ హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న సంగతి  తెలిసిందే 

ఇప్పుడు క్రిష్టియన్ సాంప్రదాయంలో మరో సారి వివాహం చేసుకున్నారు 

కీర్తి తన చిన్న నాటి మిత్రుడు, వ్యాపారవేత్త 'ఆంటోనీ తట్టిల్‌'ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు

వీరిద్దరి మధ్య 15 ఏళ్ల నుండి ప్రేమాయణం కొనసాగుతుంది

పలువురు సినీ ప్రముఖులు కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలిపారు

మరోవైపు ఆమె త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయనుంది

 కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తేరి' సినిమాని బాలీవుడ్‌లో బేబీ జాన్‌గా రీమేక్ చేసారు

ఇందులో హీరోగా వరుణ్ ధావన్ నటించనుండగా, సమంత పాత్రని కీర్తి సురేష్ పోషించింది